ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్

1596చూసినవారు
ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్
దుత్తలూరు మండలం జంగాలపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. దేవతలకు పూజలు చేసి, కాడెద్దులతో పొలంలో దుక్కి దున్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పామాయిల్ సాగు, డ్రిప్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్