అమరావతి నిర్ణయానికి ముస్లిం నేతల కృతజ్ఞతాభిషేకం

298చూసినవారు
అమరావతి నిర్ణయానికి ముస్లిం నేతల కృతజ్ఞతాభిషేకం
అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించిన సందర్భంగా ముస్లిం మైనారిటీ నేతలు సీఎం చంద్రబాబు, షరీఫ్, ఎమ్మెల్యే ఇంటూరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం సమయంలో షరీఫ్ చాకచక్యాన్ని గుర్తుచేసుకున్నారు. అమరావతి రైతుల త్యాగాలను గౌరవిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్