వరికుంటపాడులో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

4చూసినవారు
వరికుంటపాడులో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారంఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ, కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ పరిశీలించారు. అలాగే, డీఎస్పీ వేమా రెడ్డి కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రత మరియు నిర్వహణ తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్