చింతలదేవిలో ఒంగోలు జాతి పశువుల వేలంపాట

245చూసినవారు
కొండాపురం మండలం చింతలదేవి సమీపంలోని కామధేను మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. కే. రమేశ్ నాయక్, డా. సత్యనారాయణ ఆధ్వర్యంలో 116 ఒంగోలు జాతి పశువుల వేలంపాట జరిగింది. ఈ వేలంలో రైతులు, పశుపాలకులు ఉత్సాహంగా పాల్గొని ఒంగోలు జాతి ఆవులు, దూడలను కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్