రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో దుత్తలూరు వాసి భారతాల ఉదయ్ శంకర్ స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయ్ శంకర్ ఈ స్థాయికి చేరుకోవడం దుత్తలూరు ప్రాంతానికే గర్వకారణంగా నిలిచింది.