ఎన్నికల విధులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

2చూసినవారు
ఎన్నికల విధులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా కొండాపురం మండలంలో చేపట్టిన ఏర్పాట్లను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఎన్నికల సామగ్రి భద్రపరిచే విధానం, పోలింగ్ కేంద్రాల సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్