నందిపాడు జడ్పీహెచ్‌ఎస్‌లో ఉద్రిక్తత.. .చైర్మన్ ఎన్నికలు వాయిదా

2చూసినవారు
నందిపాడు జడ్పీహెచ్‌ఎస్‌లో ఉద్రిక్తత.. .చైర్మన్ ఎన్నికలు వాయిదా
దుత్తలూరు మండలం నందిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరగాల్సిన స్కూల్ చైర్మన్ ఎన్నికలు ఇరువర్గాల మధ్య వివాదం, ఘర్షణ కారణంగా వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం తదుపరి తేదీని ఖరారు చేసిన తర్వాత అధికారుల సూచనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వాయిదాతో తల్లిదండ్రులు, పాఠశాల వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్