దుత్తలూరు మండలంలో యువకుడి ఉరేసుకుని మృతి కలకలం రేపింది

400చూసినవారు
దుత్తలూరు మండలంలో యువకుడి ఉరేసుకుని మృతి కలకలం రేపింది
దుత్తలూరు మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీలో బక్కా ప్రసాద్ అనే యువకుడు ఉరివేసుకుని మృతిచెందడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కుటుంబ సభ్యులు, పరిచయస్తులను ప్రశ్నిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్