తూర్పు దూబగుంటలో విషాదం – టిడిపి కార్యకర్త మృతి

235చూసినవారు
తూర్పు దూబగుంటలో విషాదం – టిడిపి కార్యకర్త మృతి
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో టిడిపి కార్యకర్త వర్ధినేని శ్రీనివాసులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గ్రామానికి చేరుకుని, మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాసులు పార్టీకి నిబద్ధతతో పనిచేసిన నాయకుడని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్