వరిగుంటపాడు: పశువైద్యశాల ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

5చూసినవారు
వరిగుంటపాడు: పశువైద్యశాల ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి
వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామ ప్రజలు ఏళ్ల తరబడి పశువైద్యశాల లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శనివారం అసెంబ్లీలో పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చం నాయుడుని కలిసి, పశువైద్యశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేకు మంత్రి తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్