వింజమూరు: భాస్కర్ రెడ్డికి రూ. 8 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం

821చూసినవారు
వింజమూరు: భాస్కర్ రెడ్డికి రూ. 8 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం
వింజమూరులో అనారోగ్యంతో బాధపడుతున్న యత్తుపు భాస్కర్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 8 లక్షలు మంజూరయ్యాయి. వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న ఆయనకు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో దరఖాస్తు చేసుకుని ఈ సహాయం పొందారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా హామీ పత్రం అందడంతో ఆయన చికిత్స ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈ సహాయానికి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్