బ్రాహ్మణపల్లిలో వైసీపీ ఆత్మీయ సమావేశం

2026చూసినవారు
మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో, పార్టీ ఇన్ ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీలకు పూర్తి అధికారాలు ఇస్తామని, ప్రతి గ్రామంలోని కార్యకర్తల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్