అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ లాయర్

1544చూసినవారు
అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ లాయర్
అనంతపురం కోర్టు రోడ్డులో నివాసముంటున్న జూనియర్ న్యాయవాది రుక్సానా ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందారు. విషయం తెలుసుకున్న రెండో పట్టణ ఎస్ఐ రుష్యేంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈమె అనంతపురం న్యాయవాదుల బార్ అసోసియేషన్ లో క్రియాశీల సభ్యురాలిగా ఉండేవారు. ఎస్కేలో ఎల్. ఎల్. బి పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్