మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

3549చూసినవారు
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
సెట్టూరు మండలంలోని మంగంపల్లిలో ఆదివారం మధ్యాహ్నం మద్యం మత్తులో భార్య మమత (34)ను భర్త తిప్పేస్వామి ఇనుపరాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మమతతో, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తిప్పేస్వామి రోజూ గొడవపడేవాడని ఎస్సై సుమన్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్