టీడీపీ నాయకులపై అక్రమ కేసులు: దివాకర్ రెడ్డి ఆరోపణలు

4946చూసినవారు
టీడీపీ నాయకులపై అక్రమ కేసులు: దివాకర్ రెడ్డి ఆరోపణలు
పెద్దవడుగూరు మండలం చిన్న వడుగూరులో సోమవారం టీడీపీ జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయించి జైలు పాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా వైసీపీ కార్యకర్తలపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు లేదా కేసులు నమోదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్