అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తెగిపడ్డ చేయి కలకలంపై సూపరింటెండెంట్ మల్లీశ్వరి స్పందించారు. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం మద్దనకుంటకు చెందిన హనుమంతరాయకు
పరీక్షలు చేసి చేయి తొలగించామని, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆ చేయి కవర్‌లో నుంచి బయట పడిపోయిందని ఆమె తెలిపారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటన ఆసుపత్రిలో కలకలం రేపింది.