యువతిపై అత్యాచారయత్నం... కేసు నమోదు

247చూసినవారు
నల్లచెరువు మండలం కె. పూలకుంటలో రామాంజనేయులు అనే వ్యక్తి మద్యం మత్తులో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్థులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మక్బూల్ బాషా తెలిపారు.
Job Suitcase

Jobs near you