రోడ్డు ప్రమాదంలో సిఐటియు నేత మృతి

429చూసినవారు
రోడ్డు ప్రమాదంలో సిఐటియు నేత మృతి
ధర్మవరం పట్టణానికి చెందిన సిఐటియు నేత హైదర్ వలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గత వారం అనంతపురం నుంచి ధర్మవరం వస్తుండగా బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలైన ఆయనను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్