ధర్మవరంలో డాక్టర్స్ డే వేడుకలు.. వైద్యులకు పుష్పగుచ్ఛాలతో సత్కారం

6చూసినవారు
ధర్మవరంలో డాక్టర్స్ డే వేడుకలు.. వైద్యులకు పుష్పగుచ్ఛాలతో సత్కారం
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో డాక్టర్స్ డే సందర్భంగా, వివిధ పాఠశాలల విద్యార్థులు స్పందన హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా కు పుష్పగుచ్ఛాలతో బుధవారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు పిల్లలతో మాట్లాడుతూ, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్