ధర్మవరంలో విద్యార్థులకు వినూత్న బోధన

8చూసినవారు
ధర్మవరం శివానగర్ మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు రామాంజినేయులు తెలుగులో వేమన పద్యాలను, జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలను అభినయంతో బోధించారు. ఈ వినూత్న బోధనా పద్ధతి ద్వారా విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విధానం విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఆసక్తిని పెంచుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్