అమరావతి పై వైసీపీ వైఖర స్పష్టం చేసిన కేతిరెడ్డి

1646చూసినవారు
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదివారం ధర్మవరంలో మాట్లాడుతూ, రాజధాని అమరావతిపై వైకాపా ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అక్కడ రైతులకు జరుగుతున్న మోసాలు, నాయకులు చేస్తున్న అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ మోసం చేయలేదని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you