బి ఎల్ వో లు రాజకీయ ప్రలోభాలకు గురి కాకూడదన్న కేతిరెడ్డి

5210చూసినవారు
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో బిఎల్ఓలదే కీలక పాత్ర అని తెలిపారు. మంగళవారం ధర్మవరంలో ఆయన బిఎల్ఓలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురికాకూడదని హెచ్చరించారు. ఏదైనా అవకతవకలకు పాల్పడితే బిఎల్ఓలే ఇబ్బందులు పడతారని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్