‘ముగ్గురం చనిపోదాం’.. హృదయ విదారక ఘటన

0చూసినవారు
‘ముగ్గురం చనిపోదాం’.. హృదయ విదారక ఘటన
ధర్మవరం శంకరకుమారి, పల్నాడుకు చెందిన గోపి ప్రేమ వివాహం చేసుకున్నారు. భోపాల్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఈ దంపతులు, తమ కుమార్తె ఎదుగుదల సరిగా లేదని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసరావుపేటలోని లాడ్జీలో మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడంతో భార్య, బిడ్డ మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. మరణానికి ముందు 'చావైనా, బతుకైనా నీతోనే.. ముగ్గురం చనిపోదాం' అంటూ వీరు చేసుకున్న చాటింగ్ కన్నీరు తెప్పిస్తోంది.

సంబంధిత పోస్ట్