ధర్మవరంలో మద్యం బార్లకు లాటరీ ప్రక్రియ

1317చూసినవారు
ధర్మవరంలో మద్యం బార్లకు లాటరీ ప్రక్రియ
ధర్మవరంలోని రెండు మద్యం బార్ల కేటాయింపునకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ జరిగింది. మొత్తం నాలుగు దరఖాస్తులు రాగా, అందరూ హాజరయ్యారు. ఈ లాటరీలో డోలా రాజారెడ్డిని విజేతగా, లక్ష్మీనారాయణను రిజర్వ్ దరఖాస్తుదారుడిగా ఎంపిక చేశారు. అధికారులు ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you