మాజీ సర్పంచ్ మృతి నివాళులర్పించిన పరిటాల

759చూసినవారు
మాజీ సర్పంచ్ మృతి నివాళులర్పించిన పరిటాల
ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, రాప్తాడు మండలం గాండ్లపర్తి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆయన గ్రామానికి వెళ్లి భౌతిక దేహంపై పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్పంచ్‌గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన పుల్లారెడ్డి మృతి చెందడం బాధాకరమని పరిటాల శ్రీరామ్ అన్నారు.

సంబంధిత పోస్ట్