మొహరం పండక్కు అనుమతి తప్పనిసరి: ఎస్ఐ

64చూసినవారు
మొహరం పండక్కు అనుమతి తప్పనిసరి: ఎస్ఐ
ధర్మవరం రూరల్ వ్యాప్తంగా నిర్వహించే మొహరం పండుగకి పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ధర్మవరం రూరల్ ఎస్సై నరేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ గ్రామాల్లో మొహరం పండగ నిర్వహించేవారు ప్రశాంతంగా నిర్వహించాలని, ముఖ్యంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా పండగను జరుపుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్