ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపు నీరు

1628చూసినవారు
ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోకి మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నీరు చేరింది. దీంతో వైద్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు, ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్