ముదిగుబ్బ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

2615చూసినవారు
ముదిగుబ్బ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి
సోమవారం రాత్రి ముదిగుబ్బ మండలం నాగులగుబ్బల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నరేంద్రబాబు, చెన్నయ్య అనే మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు ముదిగుబ్బ, దొరిగల్లు ప్రాంతాలకు చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you