అక్కమ్మ గార్ల ఆలయంలో చోరీ: వెండి నగలు, మైక్ సెట్ మాయం

859చూసినవారు
అక్కమ్మ గార్ల ఆలయంలో చోరీ: వెండి నగలు, మైక్ సెట్ మాయం
ధర్మవరం మండలం పోతుకుంట సమీపంలోని అక్కమ్మ గార్ల ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ పూజారి మల్లయ్య ఫిర్యాదు మేరకు, గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపులు బద్దలు కొట్టి 750 గ్రాముల వెండి నగలు, రూ.20 వేల విలువైన మైక్ సెట్‌ను అపహరించుకెళ్లినట్లు తెలిపారు. రూరల్ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్