ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో దొంగ మృతి

1950చూసినవారు
ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో దొంగ మృతి
ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో దొంగతనానికి ప్రయత్నించిన ముగ్గురు దొంగలలో ఒకరు తప్పించుకునే క్రమంలో రైల్వే పట్టాలపై పడి తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందడంతో, గాయపడిన దొంగను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మిగిలిన ఇద్దరు దొంగలు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్