ex ఎంపీటీసీ ఆత్మహత్య పరిటాల శ్రీరామ్ నివాళులు

1694చూసినవారు
ex ఎంపీటీసీ ఆత్మహత్య పరిటాల శ్రీరామ్ నివాళులు
రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అక్కులప్ప నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అనంతపురం సర్వజన వైద్యశాల మార్చురీలో ఉన్న అక్కులప్ప భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం, ఆయన అక్కులప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్