ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

2805చూసినవారు
ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
గుత్తి పట్టణ శివారులోని నూతన నేసే వీధి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని గుర్తింపు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్