గుత్తిలో చిన్నారులపై కుక్కల దాడి.. గాయాలు

1689చూసినవారు
గుత్తిలో చిన్నారులపై కుక్కల దాడి.. గాయాలు
గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆసిఫ్, శబాయిల్ అనే ఇద్దరు సోదరులపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలనీలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని, అధికారులు వెంటనే స్పందించి కుక్కలను పట్టుకుని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్