మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన హరి ప్రసాద్

5చూసినవారు
మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన హరి ప్రసాద్
గుంతకల్ పట్టణంలోని రాజేంద్రప్రసాద్ పురపాలక ప్రాథమిక పాఠశాల, డాక్టర్ రాజేంద్రప్రసాద్ పురపాలక ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎస్. హరి ప్రసాద్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు శుచిగా, రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you