హిందూపురం: సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

3083చూసినవారు
హిందూపురం: సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ
అనంతపురంలో ఈనెల 10వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబోయే సూపర్ సిక్స్ - సూపర్ హిట్ ప్రోగ్రాం కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను శుక్రవారం హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, అహుడ చైర్మన్ టి సి వరుణ్, ముంటిమడుగు కేశవరెడ్డి, పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్