హిందూపురం: అస్థిపంజరం లభ్యం

2చూసినవారు
హిందూపురం: అస్థిపంజరం లభ్యం
హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పలకుంట సమీపంలో స్థానికులు ఒక అస్థిపంజరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్