హిందూపురంలో కరాటే మాస్టర్ మృతి

2258చూసినవారు
హిందూపురంలో కరాటే మాస్టర్ మృతి
హిందూపురానికి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ రఫీక్ అహ్మద్ (55) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. పట్టణంలోని ఎస్టీజీఎస్ కళాశాలలో కరాటే మాస్టర్గా పనిచేస్తున్న ఆయన, ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జిల్లాలోని కరాటే మాస్టర్లు, విద్యార్థులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్