లేపాక్షి చెరువులోకి కృష్ణాజలాలు రైతుల హర్షం

1973చూసినవారు
ఆదివారం, లేపాక్షి మండల సాగునీటి సంగం అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి లేపాక్షి చెరువులోకి భారీగా తరలివస్తున్న కృష్ణ జలాల ప్రవాహాన్ని పరిశీలించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని అన్ని చెరువులను కృష్ణ జలాలతో నింపుతున్నందుకు రైతుల తరపున వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్యతో రైతుల సాగునీటి సమస్య తీరనుంది.

సంబంధిత పోస్ట్