అద్భుతం: శ్రీరాముని కళ్యాణోత్సవంలో.. రామ చిలుక

0చూసినవారు
అద్భుతం: శ్రీరాముని కళ్యాణోత్సవంలో.. రామ చిలుక
హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం అద్భుతంగా జరిగింది. సీతారాముల కళ్యాణం జరుగుతుండగా, ఒక రామచిలక అర్చకుని చేతిపై వాలింది. అనంతరం స్వామివారి విగ్రహం పక్కనే కూర్చుని కళ్యాణాన్ని తదేకంగా వీక్షించింది. ఈ సంఘటన భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్