కదిరి పట్టణంలో నడిరోడ్డుపైనే చికెన్ వ్యర్ధాలు

582చూసినవారు
ప్రముఖ క్షేత్రమైన కదిరి పట్టణంలో చికెన్ వ్యర్థాలు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. కొంతమంది చికెన్ షాప్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన పారవేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి, చికెన్ వ్యర్థాలను రోడ్లపై పారవేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్