సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్లకు తీవ్ర గాయాలు

622చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని ఓబుల దేవర చెరువు మండలం మిట్టపల్లి సమీపంలో కదిరి-బెంగళూరు ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి కదిరి వైపు వస్తున్న వాహనం, కదిరి నుండి బెంగళూరు వైపు వెళుతున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్