ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య

1839చూసినవారు
ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య
నంబులపూలకుంట మండలం మేకలచెరువు పంచాయతీ కటకం వారిపల్లిలో గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటి పనుల విషయంలో తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన 14 ఏళ్ల బాలిక బాత్రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్