కదిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

3చూసినవారు
కదిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదివారం కదిరి మండలం కుంట్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బైకును కారు ఢీకొన్న ఈ దుర్ఘటనలో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కదిరి-పులివెందుల రహదారిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్