నల్లమాడ: చిల్లగోర్లపల్లిలో వ్యక్తి ఆత్మహత్య

1చూసినవారు
నల్లమాడ: చిల్లగోర్లపల్లిలో వ్యక్తి ఆత్మహత్య
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లమాడ మండలం చిల్లగోర్లపల్లి గ్రామంలో శివరామిరెడ్డి అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్