కదిరిలో పేకాట రాయుళ్లు అరెస్ట్

1996చూసినవారు
కదిరిలో పేకాట రాయుళ్లు అరెస్ట్
కదిరిలోని డిగ్రీ కళాశాల మైదానంలో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 10,350 నగదును స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళ ప్రభుత్వ కళాశాల వెనుక జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్