కళ్యాణదుర్గం - Kalyandurg

వీడియోలు


కామారెడ్డి జిల్లా
Top 10 viral news 🔥
గ్రామ పంచాయతీలకు మహర్దశ.. 15వ ఆర్థిక సంఘం నిధులకు లైన్ క్లియర్
Jan 14, 2026, 01:01 IST/

గ్రామ పంచాయతీలకు మహర్దశ.. 15వ ఆర్థిక సంఘం నిధులకు లైన్ క్లియర్

Jan 14, 2026, 01:01 IST
TG: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌లకు శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సుమారు రూ.2500 కోట్లు విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోగా కనీసం రూ.వెయ్యి కోట్లు, మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం. నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియ తప్పనిసరి చేస్తూ, ప్రతి గ్రామపంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను పీఎఫ్​ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.