కొబ్బరి నీళ్లు తాగబోయి చెట్టుపై నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు

243చూసినవారు
కొబ్బరి నీళ్లు తాగబోయి చెట్టుపై నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు
రొళ్ల మండలం గుడ్డు గురికి గ్రామానికి చెందిన ఈరన్న కుమారుడు భాస్కర్, కొబ్బరి నీళ్లు తాగడానికి చెట్టు ఎక్కినప్పుడు కాలు జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ కాలు, వెన్నుముక విరిగి, శరీరం పూర్తిగా దెబ్బతింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, భాస్కర్‌కు రొళ్లలో ప్రాథమిక చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం ముందుగా హిందూపురం, ఆపై బెంగళూరుకు తరలించారు. వైద్యం అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

సంబంధిత పోస్ట్