అగళి: వైకాపాకు భారీ షాక్

1260చూసినవారు
అగళి మండలంలో 20 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. హళ్లికేర, గొల్ల హట్టి గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు తిమ్మరాయప్ప, చిత్తప్ప, ముకుందప్పతో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్