మడకశిరలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

4771చూసినవారు
మడకశిరలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని 16వ వార్డులో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సత్యసాయి జిల్లా అధ్యక్షులు, టిటిడి బోర్డు మెంబర్, ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు టిడిపి నాయకులు కాపు రామాంజనేయులు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్