కల్లురొప్పంలో ఘనంగా వినాయక నిమజ్జనం

1877చూసినవారు
కల్లురొప్పంలో ఘనంగా వినాయక నిమజ్జనం
సత్య సాయి జిల్లా రొళ్ల మండలం కల్లురొప్పం గ్రామంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్టించి, ఏడు రోజుల పాటు భక్తితో పూజించారు. ప్రతి సంవత్సరంలాగే అన్నదానం నిర్వహించి వినాయకుడి ఊరేగింపును ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో యువత, గ్రామస్తులంతా కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్